ప్రపంచకప్‌ టోర్నీకి షూటర్‌ ఇషా సింగ్‌  | Shooter Eisha singh Participate World Junior shooting Tourney | Sakshi
Sakshi News home page

Eisha singh : ప్రపంచకప్‌ టోర్నీకి షూటర్‌ ఇషా సింగ్‌ 

May 6 2022 11:10 AM | Updated on May 6 2022 11:14 AM

Shooter Eisha singh Participate World Junior shooting Tourney - Sakshi

అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న హైదరాబాద్‌ యువ షూటర్‌ ఇషా సింగ్‌ మరో టోర్నీకి సిద్ధమైంది. ఈనెల 9 నుంచి 20 వరకు జర్మనీలో జరిగే ప్రపంచకప్‌ జూనియర్‌ షూటింగ్‌ టోర్నీలో ఇషా సింగ్‌ బరిలోకి దిగనుంది. 17 ఏళ్ల ఇషా 10 మీటర్ల, 25 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత, టీమ్‌ ఈవెంట్‌లలో పోటీపడుతుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మద్దినేని ఉమామహేశ్‌ 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటాడు. 

చదవండి:  IPL 2022: ఇప్పటి వరకు నేను చూసిన బెస్ట్‌ ఇన్నింగ్స్‌ ఇది: పంత్‌

Advertisement
 
Advertisement
Advertisement