సలీల్‌ నాలుగో సెంచరీ | Salil Arora scores his fourth consecutive century | Sakshi
Sakshi News home page

సలీల్‌ నాలుగో సెంచరీ

Nov 3 2026 4:29 AM | Updated on Nov 3 2026 4:29 AM

Salil Arora scores his fourth consecutive century

పంజాబ్‌ 276/5 

ముల్లాన్‌పూర్‌: రంజీ ట్రోఫీ తాజా సీజన్‌లో పంజాబ్‌ బ్యాటర్‌ సలీల్‌ అరోరా వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ సెంచరీతో మెరిపించాడు. ఆంధ్ర జట్టుతో మొదలైన గ్రూప్‌ ‘బి’ లీగ్‌ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసేసరికి పంజాబ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయి 276 పరుగులు సాధించింది. సలీల్‌ అరోరా (111 బ్యాటింగ్‌; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు), సాన్విర్‌ సింగ్‌ (100 బ్యాటింగ్‌; 10 ఫోర్లు) ఆరో వికెట్‌కు అజేయంగా 205 పరుగులు జత చేశారు. ఈ సీజన్‌లో 23 ఏళ్ల సలీల్‌ తొలి మ్యాచ్‌లో అస్సాంపై 110 పరుగులు... రెండో మ్యాచ్‌లో ఛత్తీస్‌గఢ్‌పై 107, 10 పరుగులు... మూడో మ్యాచ్‌లో హైదరాబాద్‌పై 151, 0 పరుగులు చేశాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement