ఓటమి అంచుల్లో నుంచి నెగ్గిన నాదల్‌ | Rafael Nadal beats Denis Shapovalov in a to quarter-finals | Sakshi
Sakshi News home page

ఓటమి అంచుల్లో నుంచి నెగ్గిన నాదల్‌

May 14 2021 4:46 AM | Updated on May 14 2021 4:46 AM

Rafael Nadal beats Denis Shapovalov in a to quarter-finals - Sakshi

రోమ్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టెన్నిస్‌ టోర్నీలో తొమ్మిదిసార్లు చాంపియన్‌ రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌) అతికష్టమ్మీద క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకున్నాడు. డెనిస్‌ షపవలోవ్‌ (కెనడా)తో 3 గంటల 27 నిమిషాలపాటు జరిగిన మూడో రౌండ్‌ మ్యాచ్‌లో రెండో సీడ్‌ నాదల్‌ 3–6, 6–4, 7–6 (7/3)తో గెలుపొంది ఊపిరి పీల్చుకున్నాడు. రెండో సెట్‌లో 0–3తో... మూడో సెట్‌లో 1–3తో వెనుకబడిన నాదల్‌ చివరకు 5–6 స్కోరు వద్ద తన సర్వీస్‌లో ఏకంగా రెండు మ్యాచ్‌ పాయింట్లను కూడా కాపాడుకొని గట్టెక్కాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement