IPL 2022: ఫీల్డ్‌ సెట్‌ చేసిన ధోని.. వైరల్‌

MS Dhoni sets field for CSK even after leaving captaincy in almost every over - Sakshi

చెన్నైసూపర్‌ కింగ్స్‌ కెప్టెన్సీ నుంచి ఎంఎస్‌ ధోని తప్పుకున్నప్పటికీ ఫీల్డ్‌లో తన వ్యూహాలను అమలు చేస్తూనే ఉన్నాడు. ఐపీఎల్‌-2022లో భాగంగా గురువారం( మార్చి 31)  లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని.. ప్రతీ ఓవర్‌కు ఫీల్డ్‌ను మారుస్తూ కనిపించడం విశేషం. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌లోను కీలక మార్పులు చేశాడు. ఇందుకు సం‍బంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఐపీఎల్‌-2022 ఆరంభానికి ముందు సీఎస్కే కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోని తప్పుకున్న సంగతి తెలిసిందే.

అతడి స్ధానంలో రవీంద్ర జడేజా చెన్నై కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇక ఈ మ్యాచ్‌లో ధోని బ్యాట్‌తో దుమ్ముదులిపాడు. ​కేవలం 6 బంతుల్లో 16 పరుగులు సాధించి అద్భుతమైన ఫినిషింగ్‌ ఇచ్చాడు. అయితే, చెన్నై ఓటమి మాత్రం తప్పలేదు. మ్యాచ్‌ విషయానికి వస్తే.. చెన్నైసూపర్‌ కింగ్స్‌పై లక్నో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 210 పరుగులు సాధించింది. సీఎస్కే బ్యాటర్లలో ఊతప్ప 50, శివమ్‌ దూబే 49, మొయిన్‌ అలీ 35 పరుగులతో రాణించారు. అనంతరం 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన  సూపర్‌ జెయింట్స్‌ నాలుగు వికెట్లు కోల్పోయి చేధించింది. లక్నో బ్యాటర్లలో డికాక్‌ (61) కేఎల్‌ రాహుల్‌ (40) లూయిస్‌(55) పరుగులతో టాప్‌ స్కోరర్‌లుగా నిలిచారు.

చదవండిIPL 2022: భారీ సిక్సర్‌ బాదిన సీఎస్కే బ్యాటర్‌.. చూస్తే వావ్‌ అనాల్సిందే!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

06-05-2022
May 06, 2022, 22:26 IST
ఐపీఎల్ 2022 సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ అంచనాలకు మంచి భాగానే రాణిస్తోంది. జోస్ బట్లర్ 588 పరుగులతో ఆరెంజ్ క్యాప్...
06-05-2022
May 06, 2022, 21:54 IST
ఐపీఎల్‌ 2022లో భాగంగా ముంబై ఇండియన్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ముంబై ఇన్నింగ్స్‌...
06-05-2022
May 06, 2022, 19:36 IST
ఐపీఎల్‌ 2022లో శుక్రవారం గుజరాత్‌ టైటాన్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఇప్పటికే ముంబై ఇండియన్స్‌ ప్లే ఆఫ్‌...
06-05-2022
06-05-2022
May 06, 2022, 17:07 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో భాగంగా ఇవాళ (మే 6) ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో  నామమాత్రపు మ్యాచ్‌ జరుగనుంది. రాత్రి 7:30...
06-05-2022
May 06, 2022, 16:43 IST
ఐపీఎల్‌ ఎంతో మంది కొత్త ఆటగాళ్లను పరిచయం చేసింది.. చేస్తూనే ఉంది. దేశవాలీ క్రికెట్‌లో ఆడినప్పటికి రాని పేరు ఐపీఎల్...
06-05-2022
May 06, 2022, 16:19 IST
IPL 2022 MI Vs GT: వెస్టిండీస్‌ మాజీ కెప్టెన్‌ కీరన్‌ పొలార్డ్‌తో టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాకు ఉన్న...
06-05-2022
May 06, 2022, 15:33 IST
ఐపీఎల్‌ 2022లో ఎస్‌ఆర్‌హెచ్‌ హ్యాట్రిక్‌ పరాజయాన్ని మూటగట్టుకుంది. సీజన్‌ ఆరంభంలో వరుసగా రెండు ఓటములు చవిచూసినప్పటికి మధ్యలో ఐదు వరుస...
06-05-2022
May 06, 2022, 14:54 IST
భారీ సిక్సర్‌ కొట్టాలని భావిస్తున్న రోవ్‌మన్‌ పావెల్‌
06-05-2022
May 06, 2022, 13:51 IST
ఐపీఎల్‌-2022లో గురువారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో ఆరంభంలో...
06-05-2022
May 06, 2022, 13:37 IST
IPL 2022 David Warner- Kane Williamson: సాధారణంగా ఆటగాళ్లెవరైనా మైదానంలో ఉన్నంత వరకే ‘ప్రత్యర్థులు’. ఒక్కసారి ఆట ముగిసిందంటే...
06-05-2022
May 06, 2022, 12:16 IST
ఐదు సార్లు ఛాంపియన్స్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌ ఐపీఎల్‌-2022లో పూర్తిగా నిరాశపరిచింది. ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన ముంబై...
06-05-2022
May 06, 2022, 11:14 IST
సన్‌రైజర్స్‌పై వార్నర్‌ పైచేయి.. ఫ్యాన్స్‌ సందడి మామూలుగా లేదు!
06-05-2022
May 06, 2022, 10:14 IST
IPL 2022 DC Vs SRH: ఐపీఎల్‌-2022లో భాగంగా గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 21 పరుగులు...
06-05-2022
May 06, 2022, 09:31 IST
ఐపీఎల్‌-2022 భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో వార్నర్‌...
06-05-2022
May 06, 2022, 08:26 IST
ముంబై ఇండియన్స్‌ పేసర్‌ టైమల్‌ మిల్స్‌ గాయం కారణంగా ఐపీఎల్‌-2022 నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సీజన్‌లో...
06-05-2022
May 06, 2022, 05:43 IST
ముంబై: ఈ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మళ్లీ వెనుకబడుతోంది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఓడిపోయింది. ఆల్‌రౌండ్‌ షోతో ఢిల్లీ క్యాపిటల్స్‌...
05-05-2022
May 05, 2022, 23:15 IST
ఐపీఎల్‌ 2022లో ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ సూపర్‌ హాఫ్‌ సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే....
05-05-2022
May 05, 2022, 22:34 IST
ఐపీఎల్‌లో ఒక స్టార్‌ ఆటగాడు ఒక జట్టు నుంచి మరొక జట్టుకు మారడం సర్వ సాధారణం. కానీ ఆస్ట్రేలియా స్టార్‌...
05-05-2022
May 05, 2022, 20:04 IST
ముంబై ఇండియన్స్‌ జట్టులోకి కొత్త ఆటగాడు ఎంట్రీ ఇవ్వనున్నాడు. లెఫ్మార్ట్‌ స్పిన్నర్‌ టైమల్‌ మిల్స్‌ చీలమండ గాయంతో బాధపడుతూ ఐపీఎల్‌...



 

Read also in:
Back to Top