
టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా భయంకరమైన క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకుంది. 66 ఏళ్ల ఈ టెన్నిస్ సూపర్‌స్టార్ జనవరిలో రొమ్ము, గొంతు క్యాన్సర్ బారిన పడింది.
వెంటనే జాగ్రత్త పడి ప్రారంభ దశలోనే చికిత్స ప్రారంభించడంతో కోలుకుంది. గతంలో 2010లో కూడా ఇదే రొమ్ము క్యాన్సర్ నుంచి ఆమె సురక్షితంగా బయటపడింది. నవ్రతిలోవా కెరీర్‌లో 18 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గింది.
చదవండి: #SikandarRaza: జింబాబ్వే తరపున ఫాస్టెస్ట్ సెంచరీ.. రెండు రోజుల్లోనే చెరిపేసి