లక్నో వర్సెస్‌ కేకేఆర్‌ మ్యాచ్‌.. తుది జట్లు ఇవే | Lucknow Super Giants vs Kolkata Knight Riders Toss update and playing 11 | Sakshi
Sakshi News home page

IPL 2026: లక్నో వర్సెస్‌ కేకేఆర్‌ మ్యాచ్‌.. తుది జట్లు ఇవే

Apr 26 2026 7:08 PM | Updated on Apr 26 2026 7:08 PM

Lucknow Super Giants vs Kolkata Knight Riders Toss update and playing 11

ఐపీఎల్‌-2026లో భాగంగా ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. లక్నో ఓ మార్పుతో బరిలోకి దిగింది. స్పిన్నర్ సిద్దార్ధ్ స్ధానంలో లిండే తుది జట్టులోకి వచ్చాడు. కేకేఆర్‌ మాత్రం తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.

తుది జ‌ట్లు
కోల్‌కతా నైట్ రైడర్స్: అజింక్యా రహానే(కెప్టెన్‌), టిమ్ సీఫెర్ట్(వికెట్ కీప‌ర్‌), కెమెరూన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ, రోవ్‌మన్ పావెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి

లక్నో సూపర్ జెయింట్స్: ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(వికెట్ కీప‌ర్‌), నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, ముకుల్ చౌదరి, జార్జ్ లిండే, మహమ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ సింగ్ రాఠీ, మొహ్సిన్ ఖాన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement