హీరోయిన్ నభా నటేశ్ పింక్ డ్రెస్‌లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో గులాబీ చేతిలో పట్టుకుని మరింత అందంగా కనిపించింది. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
Jun 11 2026 4:52 PM | Updated on Jun 11 2026 4:59 PM