IPL 2021 KKR Vs DC: అంపైర్‌ను ఫ్రాంక్‌ చేసిన రిషబ్‌ పంత్‌.. వీడియో వైరల్‌

IPL 2021: Rishabh Pant Hilarious Prank Umpire Anil Chaudhary KKR Vs DC - Sakshi

Rishab Pant Prank On Umpire Anil Chaudary.. ఐపీఎల్‌ 2021లో కేకేఆర్‌తో జరిగిన క్వాలిఫయర్‌ 2 మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ అంపైర్‌ అనిల్‌ చౌదరీని ఫ్రాంక్‌ చేయడం వైరల్‌గా మారింది. కేకేఆర్‌ బ్యాటింగ్‌ సమయంలో అశ్విన్‌ బంతిని పరిశీలిస్తుండగా.. అనిల్‌ చౌదరీ బాల్‌ బాక్స్‌ను పట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చిన పంత్‌ అనిల్‌ చౌదరీ వెనక్కి వెళ్లి.. అతనికి తెలియకుండా కుడి మోచేతిని టికిల్‌ చేశాడు. వెంటనే అనిల్‌ తిరిగి చూడగా అక్కడ ఎవరు కనిపించలేదు. దీంతో పంత్‌ నేనే అంటూ అంపైర్‌కు చెప్పడంతో మైదానంలో నవ్వులు విరపూశాయి. ఈ వీడియోపై అభిమానులు వినూత్న రీతిలో స్పందించారు.

చదవండి: Rahul Tripathi: ' సిక్స్‌ కొడతానని ఊహించలేదు'

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. మాజీ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) ఐపీఎల్‌లో మూడోసారి ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం ఉత్కంఠభరితంగా జరిగిన క్వాలిఫయర్‌–2 మ్యాచ్‌లో కేకేఆర్‌ 3 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌ (39 బంతుల్లో 36; 1 ఫోర్, 2 సిక్సర్లు), శ్రేయస్‌ అయ్యర్‌ (27 బంతుల్లో 30 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించారు. అనంతరం కోల్‌కతా 19.5 ఓవర్లలో 7 వికెట్లకు 136 పరుగులు సాధించి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ వెంకటేశ్‌ అయ్యర్‌ (41 బంతుల్లో 55; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), శుబ్‌మన్‌ గిల్‌ (46 బంతుల్లో 46; 1 ఫోర్, 1 సిక్స్‌) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 74 బంతుల్లో 96 పరుగులు జోడించారు.

చదవండి: Rishab Pant Emotioanl: ఓటమి జీర్ణించుకోలేకపోతున్నా..  పంత్‌ భావోద్వేగం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

14-10-2021
Oct 14, 2021, 11:07 IST
DInesh Karthik Breach IPL Code Of Conduct.. ఐపీఎల్‌ 2021లో భాగంగా బుధవారం జరిగిన క్వాలిఫయర్‌–2 మ్యాచ్‌లో  కేకేఆర్‌ 3...
14-10-2021
Oct 14, 2021, 09:35 IST
Rahul Tripathi after the match-winning six: ఐపీఎల్‌ 2021లో భాగంగా బుధవారం జరిగిన  క్వాలిఫయర్‌–2 మ్యాచ్‌లో  కేకేఆర్‌ 3 వికెట్ల...
14-10-2021
Oct 14, 2021, 09:09 IST
Rishab Pant Emotional.. కేకేఆర్‌తో జరిగిన క్వాలిఫయర్‌ 2 మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓటమిపాలై వరుసగా రెండో ఏడాది నిరాశనే...
14-10-2021
Oct 14, 2021, 08:28 IST
Venkatesh Iyer Reaction After Winning Match Vs Delhi Capitals.. ఐపీఎల్‌ 2021 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన క్వాలిఫయర్‌...
14-10-2021
Oct 14, 2021, 05:15 IST
KKR vs DC: బుధవారం ఉత్కంఠభరితంగా జరిగిన క్వాలిఫయర్‌–2 మ్యాచ్‌లో కేకేఆర్‌ 3 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. ...
13-10-2021
Oct 13, 2021, 23:23 IST
ఉత్కంఠ పోరులో కేకేఆర్‌ సూపర్‌ విక్టరీ.. ఢిల్లీ ఔట్‌ 136 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్లు వెంకటేశ్‌ అయ్యర్‌(41...
13-10-2021
Oct 13, 2021, 21:20 IST
Shubman Gill Stunning Catch But Umpire Gives No Ball.. ఐపీఎల్‌ 2021లో కేకేఆర్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య జరుగుతున్న...
13-10-2021
Oct 13, 2021, 19:58 IST
Shardul Thakur T20 World Cup 2021.. టి20 ప్రపంచకప్‌ 2021కు సంబంధించి టీమిండియా మెంటార్‌గా ఎంఎస్‌ ధోని ఎంపికైన సంగతి...
13-10-2021
Oct 13, 2021, 18:52 IST
Sunil Narine Wont Include In West Indies T20 Sqaud.. అక్టోబర్‌ 17 నుంచి టి20 ప్రపంచకప్‌ 2021 ప్రారంభం...
13-10-2021
Oct 13, 2021, 17:46 IST
Ricky Pontings Motivational Speech to DC players ahead of KKR clash:  ఐపీఎల్‌ 2021లో ఢిల్లీ క్యాపిటల్స్‌...
13-10-2021
Oct 13, 2021, 16:33 IST
Most Dot Balls In IPL 2021 Season.. ఐపీఎల్‌ 2021 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌, ఆర్‌సీబీ బౌలర్లు ఆవేశ్‌...
13-10-2021
Oct 13, 2021, 16:20 IST
Venkatesh Iyer to join Indian team as net bowlers during T20 World Cup: ఐపీఎల్ 2021...
13-10-2021
Oct 13, 2021, 14:12 IST
DC Vs KKR: పంత్‌, పటేల్‌, మోర్గాన్‌, డీకే ముంగిట ఉన్న రికార్డులివే!
13-10-2021
Oct 13, 2021, 10:37 IST
ఏ రోజైతే మీరు 180 పరుగులు చేయలేకపోయారో.. ఆరోజే...
13-10-2021
Oct 13, 2021, 09:57 IST
యూఏఈకి వచ్చిన తర్వాత మేము ఒక్కో సవాలును దాటుకుంటూ ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నాం!
12-10-2021
Oct 12, 2021, 21:12 IST
DC Players Have Fun Pool Session.. ఐపీఎల్‌ 2021లో కేకేఆర్‌తో క్వాలిఫయర్‌ 2 మ్యాచ్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాళ్లు...
12-10-2021
Oct 12, 2021, 20:08 IST
Avesh Khan As Net Bowelr For Team India T20 WC 2021.. ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్‌ ఆవేశ్‌ ఖాన్‌...
12-10-2021
Oct 12, 2021, 19:20 IST
Gautam Gambhir Lauds Sunil Narine.. టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ కేకేఆర్‌ స్టార్‌ స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌పై...
12-10-2021
Oct 12, 2021, 18:32 IST
4 Players Who Might Go Unsold In IPL 2022 Auction: ప్రస్తుత ఐపీఎల్‌లో వివిధ జట్లకు ప్రాతినిధ్యం...
12-10-2021
Oct 12, 2021, 18:15 IST
David Warner Intrested Play For SRH IPL 2022.. ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్ ఐపీఎల్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌కు... 

Read also in:
Back to Top