భారత బాక్సర్లకు మూడు రజతాలు | Indian Boxers Hardik, Amisha, Prachi Wins Silver In World Junior Boxing Championships 2023 | Sakshi
Sakshi News home page

భారత బాక్సర్లకు మూడు రజతాలు

Dec 5 2023 8:01 AM | Updated on Dec 5 2023 9:09 AM

Indian Boxers Hardik, Amisha, Prachi Wins Silver In World Junior Boxing Championships 2023 - Sakshi

ప్రపంచ జూనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ భారత బాక్సర్లు హార్దిక్‌ (80 కేజీలు), అమిశా (54 కేజీలు), ప్రాచీ (80 ప్లస్‌ కేజీలు) రజత పతకాలు నెగ్గారు.

ఆర్మేనియాలో జరుగుతున్న ఈ పోటీల్లో ఫైనల్స్‌లో హార్దిక్‌ 2–3తో అశురోవ్‌ (రష్యా) చేతిలో, అమిశా 0–5తో అయాజాన్‌  (కజకిస్తాన్‌) చేతిలో, ప్రాచి 0–5తో షఖోబిద్దినొవా (ఉజ్బెకిస్తాన్‌) చేతిలో ఓడిపోయారు. మరో తొమ్మిది విభాగాల్లో భారత బాక్సర్లు ఫైనల్లో పోటీపడనున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement