India Super League 2022: హైదరాబాద్ ఎఫ్‌సీకి వరుసగా రెండో పరాభవం

కోల్‌కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో డిఫెండింగ్ చాంపియన్ హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) వరుసగా రెండో ఓటమి చవిచూసింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఏటీకే మోహన్ బగాన్ 1–0తో హైదరాబాద్‌ను ఓడించింది. మోహన్ బగాన్ తరఫున 11వ నిమిషంలో బుమూస్ ఏకైక గోల్ సాధించాడు. ప్రస్తుతం హైదరాబాద్ 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.
మరిన్ని వార్తలు :