Two Boys Struggle to Explain Their Fight to Teacher - Sakshi
Sakshi News home page

సార్‌... దిస్‌ అబ్బాయి బీట్‌ మీ... బట్‌ ఐయామ్‌ నాట్‌ తిరిగి బీట్‌!

Aug 20 2023 12:27 AM | Updated on Aug 20 2023 12:06 PM

Two boys struggle to explain their fight to teacher - Sakshi

అస్సాంలోని పచిమ్‌ నగామ్‌ గ్రామంలోని ‘న్యూ లైఫ్‌ హైస్కూల్‌’లో పిల్లలు ఇంగ్లిష్‌లో మాత్రమే మాట్లాడాలనే నిబంధన ఉంది. ఒకరోజు ఇద్దరు పిల్లలు గొడవ పడ్డారు. క్లాస్‌ టీచర్‌ వారిని పిలిపించి ‘టెల్‌ మీ, వాట్‌ హ్యాపెన్‌డ్‌?’ అని అడిగారు. ‘ఇతడు నా మెడ పట్టుకున్నాడు’ అని ఒకరు చెప్పాలనుకున్నారు.

‘ఇతడు నా తలపై పంచ్‌ ఇచ్చాడు’ అని మరొకరు చెప్పాలనుకున్నారు. అట్టి విషయాన్ని పూర్తిగా ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌లో చెప్పలేక సైన్‌ లాంగ్వేజ్‌ను కూడా అప్పు తెచ్చుకొని కాస్తో కూస్తో ఇంగ్లిష్‌లో ఆ పిల్లలు చెబుతున్న మాటలు నెటిజనులను నవ్వుల్లో ముంచెత్తాయి.

Advertisement
 
Advertisement
Advertisement