అంగీకార పత్రాలు అందించాలి | - | Sakshi
Sakshi News home page

అంగీకార పత్రాలు అందించాలి

Nov 6 2026 11:27 AM | Updated on Nov 6 2026 11:27 AM

వర్షం వచ్చి ధాన్యం తడిస్తే అధికారులకు ఎలాంటి సంబందం లేదని అంగీకార పత్రం సమర్పిస్తేనే ఆరబెట్టుకోవడానికి అనుమతిస్తాం. గతంలో వర్షాల కారణంగా ధాన్యం తడిసిన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ నిబంధన పెట్టాం. రైతులకు అవసరమయ్యే మార్కెట్‌ యార్డును శుభ్రం చేయడం, తాగునీరు, టార్పాలిన్లు, టాయిలెట్లు వంటి సౌకర్యాలు సమకూర్చుతాం. మరోవారం రోజుల్లో మిల్లుల కేటాయింపు జరిగే అవకాశముంది. తదుపరి వెంటనే కొనుగోళ్ల ప్రక్రియను ప్రారంభిస్తాం.

–రాజేందర్‌,

వ్యవసాయ మార్కెట్‌ కార్యదర్శి, హుస్నాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement