వరి కోసి... మిల్లుకు పంపిన | - | Sakshi
Sakshi News home page

వరి కోసి... మిల్లుకు పంపిన

Oct 23 2026 7:24 AM | Updated on Oct 23 2026 7:24 AM

రోహిణి కార్తెలో వేసిన వరి కోతకు వచ్చింది. హార్వెస్టర్‌తో కోస్తే 5 ట్రాక్టర్ల ధాన్యం అయ్యా యి. దొడ్డు వడ్లు పచ్చివే మిల్లుకు అమ్మేశాను. ఎండకు పోసుడు లేదు... వడ్లు జల్లి పట్టుడు లేదు. వడ్లను ఏ కష్టం లేకుండా అమ్మేశాను.

–పోలు శ్రీకాంత్‌, హుస్నాబాద్‌

ప్రారంభించేందుకు అన్నీ సిద్ధం

జిల్లావ్యాప్తంగా ధాన్యం సేకరణకు 424 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాం. ఇందుకు అన్నీ సిద్ధం చేశాం. గన్నీ బ్యాగులు ఏర్పాటు చేయడమేకాకుండా మిల్లర్లను ఎంపిక చేశాం. –గోపికృష్ణ, డీఎం,

సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement