కదిలిన యంత్రాంగం | - | Sakshi
Sakshi News home page

కదిలిన యంత్రాంగం

Sep 30 2026 7:42 AM | Updated on Sep 30 2026 7:42 AM

● అక్రమ నల్లాలపై అరా ● క్షేత్ర స్థాయిలో పరిశీలనలు

సిద్దిపేటజోన్‌: సాక్షి ప్రచురించిన అవి‘నీటి’ కనెక్షన్ల కథనానికి బల్దియా అధికారులు స్పందించారు. జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల్లో అక్రమ నల్లా కనెక్షన్లతో మున్సిపాలిటీల ఆదాయానికి గండి కొడుతున్న వైనం, రికార్డులకు పొంతన లేకుండా నీటి వినియోగం తదితర అంశాలపై ప్రచురించిన కథనంపై మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జున్‌ స్పందించారు. ఈ మేరకు మంగళవారం సిద్దిపేట బల్దియా పరిధిలో ఉన్న పలు అపార్టుమెంట్లలో వార్డు ఆఫీసర్‌ ఆధ్వర్యంలో క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. నల్లా కనెక్షన్‌ తీరు, నీటి వినియోగం. సాధారణ, కమర్షియల్‌ తదితర అంశాలపై అరా తీస్తూ వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement