పెరుగుతున్న ఓపీ సంఖ్య | - | Sakshi
Sakshi News home page

పెరుగుతున్న ఓపీ సంఖ్య

Sep 23 2026 8:27 AM | Updated on Sep 23 2026 8:27 AM

వర్షాకాలం సీజన్‌లో చాలా మంది జ్వరాల బారీన పడుతున్నారు. సిద్దిపేటలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో రోజు రోజుకు ఓపీ పెరుగుతోంది. జ్వరం, దగ్గు, జలుబుతో బాదపడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. జ్వరం, తలనొప్పితో రెండు నుంచి మూడు రోజులుగా బాధపడుతున్న వారికి రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు.

తేదీ ఓపీ సంఖ్య

ఈ నెల 22న 1,566

21న 1,588

19న 1,543

17న 1,586

16న 1,528

15న 1,635

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement