చాలా ఆనందంగా ఉంది | - | Sakshi
Sakshi News home page

చాలా ఆనందంగా ఉంది

Sep 22 2026 10:08 AM | Updated on Sep 22 2026 10:08 AM

కిరణ్‌కుమార్‌ బీసీఐ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషంగా ఉంది. ప్రముఖ క్రిమినల్‌ లాయర్‌గా ఉన్న ఆయన దేశంలోనే గొప్ప స్థాయికి చేరుకోవడం మాకు గర్వకారణంగా ఉంది.

– బాల్తె వెంకటేశం, హసన్‌మీరాపూర్‌

శుభపరిణామం

కిరణ్‌కుమార్‌ ఢిల్లీ స్థాయికి ఎదగడం శుభపరిణామం. తాను ఎంతో ఎత్తుకు ఎదిగినప్పటికీ గ్రామస్తులతో ఆప్యాయంగా ఉంటారు. గ్రామంలో పాఠశాల అభివృద్ధికి చాలా కృషి చేశారు. గ్రామంలో ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. – రమేశ్‌, గ్రామస్తుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement