విత్తనం వేసినా మొలకెత్తలేదు | - | Sakshi
Sakshi News home page

విత్తనం వేసినా మొలకెత్తలేదు

Oct 29 2026 8:30 AM | Updated on Oct 29 2026 8:30 AM

యాసంగిలో రెండు ఎకరాల్లో శనగ, తెల్లకుసుమ పంట విత్తనాలు విత్తుకున్నా. భూమిలో తేమ లేక పోవడంతో మొలకెత్తలేదు. దీంతో పంటలపై ఆశలు వదులుకున్న. ప్రభుత్వం పరిహారం అందించి రైతులను ఆదుకోవాలి.

బక్క ప్రవీణ్‌, రైతు–కోహీర్‌

పత్తి పంట దెబ్బతింది

వర్షాభావం వల్ల 11 ఎకరాల్లో వేసిన పత్తి పంట దెబ్బతింది. ఎండలకు పత్తి కాయలు నేల రాలుతున్నాయి. పెట్టుబడులు తిరిగి వచ్చే పరిస్థితి లేదు. యాసంగిలో శనగ పంట సాగు కోసం 3 ఎకరాలు భూమిని సిద్ధం చేశాను. భూమిలో తేమ లేక సాగు విరమించుకున్నా.

బోగ బస్వరాజ్‌, రైతు–కోహీర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement