సోమేశ్వరాలయం.. చరిత్ర ఘనం | - | Sakshi
Sakshi News home page

సోమేశ్వరాలయం.. చరిత్ర ఘనం

Sep 27 2026 2:09 PM | Updated on Sep 27 2026 2:09 PM

చిన్నశంకరంపేట(మెదక్‌): మెదక్‌ జిల్లాలో ప్రభుత్వం గుర్తించిన చరిత్రాత్మక పర్యాటక కేంద్రం జాబితాలో చిన్నశంకరంపేట సోమేశ్వరాలయానికి చోటు లభించింది. ప్రపంచ పర్యా టక దినోత్సవం సందర్భంగా ఉత్సవాలు నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఆలయంలో రాతి స్తంభాలతో పాటు గణపతి దేవుడు, నాగదేవతలతో పాటుభైరవుడు, నందీశ్వర విగ్రహాలు ఉన్నాయి. కాకతీయుల కాలంలో రాజ ్య విస్తరణ జరిగిన ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణం, చెరువులు తవ్విన చరిత్ర ఉంది. వందల ఏళ్లు మట్టిదిబ్బలో కప్పివేయబడిన ఆలయం 56 ఏళ్ల క్రితం వెలుగు చూసింది. అప్పటి నుంచి శివరాత్రికి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement