యువత స్కిల్స్ నేర్చుకోవాలి
యువత చదువు మాత్రమే కాకుండా, స్కిల్స్ నేర్చుకోవాలి. అందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కౌశల్ వికాస్‌యోజన లాంటి అనేక పథకాలను అమలు చేస్తుంది. వీటిని యువత సద్వినియోగం చేసుకుని, ఉద్యోగాలు సాధించాలి.
– రంజిత్‌రెడ్డి, మై భారత్ మేరా యువ భారత్ జిల్లా యువజన అధికారి
యంగ్ లీడర్ ప్రజెంటేషన్‌కు ఎంపికయ్యా
వికసిత్ భారత్‌లో భాగంగా ఆన్‌లైన్‌లో నిర్వహించిన యంగ్ లీడర్ డైలాగ్‌కు ఎంపికయ్యాను. సోమవారం ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించే కార్యక్రమంలో ప్రధాని ఎదుట ప్రసంగించనున్నాను. నేను ప్రస్తుతం బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నాను.
–సాయి కిరణ్ సిద్దిపేట,
యంగ్ లీడర్ డైలాగ్ సభ్యుడు
యువత స్కిల్స్ నేర్చుకోవాలి


