సంతోషకరం
ఉపాధి పథకంలో కూలీల పని దినాల సంఖ్యను 100 నుంచి 125 రోజులకు పెంచడం సంతోషకరం. దీంతో తమకు మరింత పని దొరికే అవకాశం ఏర్పడుతుంది. ఈ పథకాన్ని తాము పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నాం.
– ఎల్లయ్య, కూలీ, నస్కల్
మరింత ప్రయోజనం
పెరిగిన పని దినాలతో తమకు మరింత ప్రయోజనం చేకూరుతుంది. అయితే పెరిగిన కూలీ రేట్లతో పాటు మరిన్ని వసతులు సమకూర్చాల్సిన అవసరం ఉంది. డబ్బులు సకాలంలో తమ ఖాతాల్లో జమయ్యేలా చర్యలు తీసుకోవాలి.
– లాక్యానాయక్, దంతేపల్లి తండా


