
అవగాహన కల్పించాం
మండల కేంద్రంలో ఉపాధ్యాయుల సమావేశం ఏర్పాటు చేసి ఎస్‌హెచ్‌వీఆర్‌పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాం. పాఠశాలల్లో నెలకొన్న వాస్తవ పరిస్థితులను యాప్‌లో నమోదు చేయాలి. తప్పుడు సమాచారం నమోదు ఎట్టి పరిస్థితుల్లోను చేయరాదని వివరించాం.
– మురళి, ఆర్‌పీ, న్యాల్‌కల్
30 లోగా దరఖాస్తులు పూర్తి చేయాలి
ఎస్‌హెచ్‌వీర్ కోసం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఈనెల 30లోగా తప్పనిసరిగా దరఖాస్తులు చేసుకోవాలి. ఇందులో ఎవరికి మినహాయింపు లేదు. దరఖాస్తులో వాస్తవ పరిస్థితులను మాత్రమే నమోదు చేయాలి. జిల్లాలో 8 పాఠశాలలను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయికి ఎంపికచేస్తాం.
– వెంకటేశ్వర్లు, డీఈఓ, సంగారెడ్డి

అవగాహన కల్పించాం