విశాఖలో మరో అద్భుతం.. తప్పక చూడాల్సిందే (ఫొటోలు) | India Longest Cantilever Skywalk Glass Bridge At Vizag Kailasagiri Hill Photos Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

Vizag Glass Bridge Photos: విశాఖలో మరో అద్భుతం.. తప్పక చూడాల్సిందే (ఫొటోలు)

Sep 5 2025 9:03 AM | Updated on Sep 5 2025 9:31 AM

 India Longest Glass Bridge in Vizag Photos Goes Viral1
1/10

విశాఖ : తూర్పు కనుమలను తిలకిస్తూ..సాగర సోయగాలను వీక్షిస్తూ..గాల్లో తేలియాడే సరికొత్త అనుభూతిని అందించేందుకు విశాఖలో మరో పర్యాటక ఆకర్షణ సిద్ధమవుతోంది.

 India Longest Glass Bridge in Vizag Photos Goes Viral2
2/10

పర్యాటకులను మంత్రముగ్ధులను చేసేందుకు కైలాసగిరిపై గ్లాస్‌ బ్రిడ్జ్‌ రూపుదిద్దుకుంటోంది.

 India Longest Glass Bridge in Vizag Photos Goes Viral3
3/10

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో పునాది రాయి పడిన ఈ పర్యాటక ప్రాజెక్టు పనులు తుది దశకు చేరుకున్నాయి.

 India Longest Glass Bridge in Vizag Photos Goes Viral4
4/10

ఇప్పటికే దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

 India Longest Glass Bridge in Vizag Photos Goes Viral5
5/10

రూ.10 కోట్ల వ్యయంతో పీపీపీ పద్ధతిలో చేపట్టిన ఈ ప్రాజెక్టు త్వరలో ప్రారంభానికి ముస్తాబవుతోంది.

 India Longest Glass Bridge in Vizag Photos Goes Viral6
6/10

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో విశాఖలో పర్యాటకాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. గతంలో ఎన్నడూలేని విధంగా అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక ప్రాజెక్టులకు ప్రణాళికలు సిద్ధం చేసింది.

 India Longest Glass Bridge in Vizag Photos Goes Viral7
7/10

ఇందులో భాగంగా కై లాసగిరిపై చేపట్టిన ప్రాజెక్టులు ఇప్పుడు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

 India Longest Glass Bridge in Vizag Photos Goes Viral8
8/10

 India Longest Glass Bridge in Vizag Photos Goes Viral9
9/10

 India Longest Glass Bridge in Vizag Photos Goes Viral10
10/10

Advertisement

Advertisement
 
Advertisement

పోల్

Advertisement