

దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి.

బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ (భూమి సతీష్ పెడ్నేకర్) ఈ పండుగను ఉత్సాహంగా చేసుకుంది.

ఈ సందర్భంగా కొన్ని ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.

015లో 'దమ్ లగా కే హైషా' చిత్రంతో అరంగేట్రం చేసిన ఈ మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో సహా అనేక అవార్డులు సొంతంచేసుకుంది.







