వైఎస్ జగన్ ఉత్తరాంధ్ర పర్యటనలో అభిమానం పోటెత్తింది. జడి వానలోనూ ఆయన్ని చూసేందుకు జనం ఎగబడి పోయారు. ఆ అభిమాన్ని ఆప్యాయంగా అభివాదంతో స్వీకరించారాయన. ఈ క్రమంలో కొందరు ఆయనకు హారతులు పట్టగా.. జగనన్న ఫొటో కోసం జనాలు తమ ఫోన్లకు పని చెప్పారు.

Oct 10 2025 8:30 AM | Updated on Oct 10 2025 10:18 AM