విశాఖపట్నం : మంత్రి లోకేష్‌ మోసం.. తిరగబడ్డ టీచర్లు (ఫొటోలు) | Andhra Pradesh Teachers Protests Outside Visakhapatnam DEO Office Over Web Counselling For Transfers, Photos Inside | Sakshi
Sakshi News home page

విశాఖపట్నం : మంత్రి లోకేష్‌ మోసం.. తిరగబడ్డ టీచర్లు (ఫొటోలు)

Jun 9 2025 7:37 AM | Updated on Jun 9 2025 12:17 PM

Andhra Pradesh Teachers Besiege Visakhapatnam Photos1
1/16

విశాఖపట్నం: కూటమి సర్కార్‌పై ఉపాధ్యాయులు తిరగబడ్డారు. లోకేష్‌కు వ్యతిరేకంగా ఉపాధ్యాయలు రోడ్డెక్కారు. ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో 13 ఉమ్మడి జిల్లాల డీఈవో కార్యాలయాల ముట్టడిని టీచర్లు చేపట్టారు. విశాఖ డీఈవో కార్యాలయం ముట్టడికి కదం తొక్కారు.

Andhra Pradesh Teachers Besiege Visakhapatnam Photos2
2/16

ఎస్జీటీలకు మ్యాన్యూవల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని ఉపాధ్యాయులు డిమాండ్‌ చేస్తున్నారు. వెబ్ కౌన్సిలింగ్ వద్దు.. మ్యాన్యూవల్ కౌన్సిలింగ్ ముద్దు అంటూ టీచర్లు నినాదాలు చేశారు.

Andhra Pradesh Teachers Besiege Visakhapatnam Photos3
3/16

డీఈవో కార్యాలయం ముందు మహిళా టీచర్లు బైఠాయించారు. ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగుతోంది.

Andhra Pradesh Teachers Besiege Visakhapatnam Photos4
4/16

టీచర్ల బదిలీలపై కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని ఉపాధ్యాయ సంఘాలు ఖండించాయి.

Andhra Pradesh Teachers Besiege Visakhapatnam Photos5
5/16

Andhra Pradesh Teachers Besiege Visakhapatnam Photos6
6/16

Andhra Pradesh Teachers Besiege Visakhapatnam Photos7
7/16

Andhra Pradesh Teachers Besiege Visakhapatnam Photos8
8/16

Andhra Pradesh Teachers Besiege Visakhapatnam Photos9
9/16

Andhra Pradesh Teachers Besiege Visakhapatnam Photos10
10/16

Andhra Pradesh Teachers Besiege Visakhapatnam Photos11
11/16

Andhra Pradesh Teachers Besiege Visakhapatnam Photos12
12/16

Andhra Pradesh Teachers Besiege Visakhapatnam Photos13
13/16

Andhra Pradesh Teachers Besiege Visakhapatnam Photos14
14/16

Andhra Pradesh Teachers Besiege Visakhapatnam Photos15
15/16

Andhra Pradesh Teachers Besiege Visakhapatnam Photos16
16/16

Advertisement
 
Advertisement

పోల్

Advertisement