
కేరళకు చెందిన అనంతిక సనిల్ కుమార్ తెలుగులో 8 వసంతాలు మూవీతో అలరించింది. ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.

తాజాగా అనంతిక ప్రతిష్టాత్మక పండుగ ఓనం సెలబ్రేట్ చేసుకుంది.

దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ముద్దుగుమ్మ. ఈ పిక్స్ నెట్టింట వైరలవుతున్నాయి.










