
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులు వీరే..
సంగారెడ్డిఎడ్యుకేషన్/జిన్నారం(పటాన్‌చెరు): గుమ్మడిదల పట్టణ పరిధిలోని అన్నారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బయో సైన్స్ ఉపాధ్యాయురాలు వాకిటి శ్రీదేవి రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. 14 సంవత్సరాలుగా విద్యారంగంతో పాటు కండర క్షీణత వ్యాధిగ్రస్తులకు ఆమె అనేక రకాలుగా సే వలందిస్తున్నారు. అలాగే సంగారెడ్డిలోని తారా ప్రభు త్వ డిగ్రీ కళాశాల జీవశాస్త్ర అధ్యాపకుడు డాక్టర్ సదయ్‌కుమార్ రాష్ట్ర ఉత్తమ అధ్యాపకుడిగా ఎంపికయ్యారు. బోధనలో ఆధునిక పద్ధతులను అనుసరించడంతో పాటు ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లను సామాజిక సేవలో భాగస్వాములు చేశారు.
డా. సదయ్‌కుమార్
వాకిటి శ్రీదేవి

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులు వీరే..