ఎఫ్‌ఆర్‌ఎస్‌ బాగుంది | - | Sakshi
Sakshi News home page

ఎఫ్‌ఆర్‌ఎస్‌ బాగుంది

Aug 31 2025 8:10 AM | Updated on Aug 31 2025 8:10 AM

ఎఫ్‌ఆర్‌ఎస్‌ బాగుంది

ఎఫ్‌ఆర్‌ఎస్‌ బాగుంది

ళాశాలల్లో ముఖ హాజరు విధానం ప్రవేశ పెట్టడం చాలా బాగుంది. దీంతో కాలేజీకి డుమ్మాలు కొట్టేవారు దొరికిపోతారు. ముఖ్యంగా ఇంట్లో ఈ విషయం తెలిసే అకాశం ఉన్నందున దాదాపు డుమ్మాలకు చెక్‌ పడునుంది.

– మల్లేశ్వరీ విద్యార్థినీ,

ప్రభుత్వ జూనియర్‌ కళాశాల హద్నూర్‌

అన్ని కళాశాలల్లో అమలు

విద్యార్థుల హజరు శాతం పెంచేందుకు ఇంటర్‌ బోర్డు తీసుకొచ్చిన ఎఫ్‌ఆర్‌ఎస్‌ విధానాన్ని అన్ని కళాశాలల్లో అమలు చేస్తున్నాం. దీని వల్ల విద్యార్థుల హజరు శాతం పెరుగుతుంది.

– గోవిందరాం డీఐఈఓ–సంగారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement