మంచి నిర్ణయం | - | Sakshi
Sakshi News home page

మంచి నిర్ణయం

Aug 22 2025 6:47 AM | Updated on Aug 22 2025 6:47 AM

మంచి

మంచి నిర్ణయం

న్‌లైన్‌ గేమింగ్‌, బెట్టింగ్‌లతో యువత బానిసై అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల రామునిపట్లలో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆన్‌లైన్‌ బెట్టింగ్‌తో రూ.లక్షల్లో నష్టపోయాడు. దీంతో అప్పులు ల్లించలేక కుటుంబ సభ్యులందరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఆన్‌లైన్‌ గేమింగ్‌, బెట్టింగ్‌ యాప్‌ల నిషేధంపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిది.

– సింగిరెడ్డి, లక్ష్మారెడ్డి, రిటైర్డ్‌ ఎంపీడీఓ

కేంద్ర నిర్ణయం హర్షణీయం

న్‌లైన్‌ గేమింగ్‌ సంబంధించిన అన్ని యాప్‌లను బ్యాన్‌ చేయడం హర్షణీయం. ఈ యాప్‌లతో ఎంతోమంది యువత డబ్బులు పోగొట్టుకున్నారు. మరికొంతమంది ఆత్మహత్యలు చేసుకుని తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు. అన్‌లైన్‌ యాప్‌లను పూర్తిస్థాయిలో అరికట్టాలి.

– రాము, వ్యాపారస్తుడు, జగదేవపూర్‌

మంచి పరిణామం

కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌ గేమింగ్‌పై నిషేధం విధించడం చాలా మంచి పరిణామం. ఆన్‌లైన్‌ గేమింగ్‌ ఉచ్చులో చిక్కి వందలాది కుటుంబాలు ఆర్థికంగా చిన్నభిన్నమయ్యాయి. యువకులు పద్ద ఎత్తున ఆర్థికంగా నష్టపోయారు. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.

– రమణారెడ్డి, దుబ్బాక

మంచి నిర్ణయం 
1
1/2

మంచి నిర్ణయం

మంచి నిర్ణయం 
2
2/2

మంచి నిర్ణయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement