నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ డే
సొంత గూడు నిర్మాణంలో...
మకరందాన్ని పీలుస్తున్న కీటకం
రెప్పపాటులో జరిగిపోయే దృశ్యాలను ఒక్క క్షణంలో ఆవిష్క ృతం చేసేది ఒక్క కెమెరానే. కెమెరాలో బందీ అయిన ప్రతి చిత్రం అబ్బుర పరుస్తుంది. చిరకాలం పదిలంగా మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుంది. జ్ఞాపకాలకు శాశ్వతంగా ప్రాణం పోసేది ఫొటో. శ్రమైక జీవుల సౌందర్యం, ప్రకృతి మనోహర దృశ్యాలు, పశుపక్షాదులు, పూలసోయగాలు.. ఇలా పదిలంగా ఉంచేదే చిత్రం. నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా సాక్షి క్లిక్ మనిపించిన చిత్రాలు.
మంజీరా డ్యామ్
ఆవరణలో
సీతాకోక చిలుక
– సిద్దిపేట / సంగారెడ్డి సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్లు / మిరుదొడ్డి(దుబ్బాక)
చిత్రం అబ్బురం.. జ్ఞాపకం పదిలం
చిత్రం అబ్బురం.. జ్ఞాపకం పదిలం
చిత్రం అబ్బురం.. జ్ఞాపకం పదిలం
చిత్రం అబ్బురం.. జ్ఞాపకం పదిలం
చిత్రం అబ్బురం.. జ్ఞాపకం పదిలం
చిత్రం అబ్బురం.. జ్ఞాపకం పదిలం
చిత్రం అబ్బురం.. జ్ఞాపకం పదిలం
చిత్రం అబ్బురం.. జ్ఞాపకం పదిలం
చిత్రం అబ్బురం.. జ్ఞాపకం పదిలం
చిత్రం అబ్బురం.. జ్ఞాపకం పదిలం