నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నాం | - | Sakshi
Sakshi News home page

నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నాం

May 10 2025 2:13 PM | Updated on May 10 2025 2:13 PM

నీళ్ల

నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నాం

పాధి పనికి వెళ్తే తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నాం. ఇంటినుంచి తీసుకెళ్లిన నీళ్లు సరిపోవడం లేదు. ఎండలకు దాహం వేస్తోంది. తాగుదామంటే గుక్కెడు నీళ్లు కూడా లేవు. ఏమి చేయలేకపోతున్నాం.

– మాచునూరి లక్ష్మి, నస్తీపూర్‌

నీడ కూడా కల్పించడం లేదు

ండుటెండలో పనిచేస్తున్నాం. కనీసం తాగునీటిని ఏర్పాటు చేయలేదు. పని మధ్యలో నీడకు ఉందామంటే టెంటు కూడా వేయలేదు. ఇప్పటికై నా అధికారులు నీళ్లు నీడను కల్పించాలి.

– గిరికల లత

నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నాం 
1
1/1

నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement