మంచాలలో ఓపెన్‌ హౌస్‌ | - | Sakshi
Sakshi News home page

మంచాలలో ఓపెన్‌ హౌస్‌

Oct 23 2026 7:24 AM | Updated on Oct 23 2026 7:24 AM

● గంజాయి, డ్రగ్స్‌ అనర్థాలపై

● యువతకు అవగాహన

మంచాల: యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గురువారం పీఎస్‌లో ఓపెన్‌ హౌస్‌ నిర్వహించారు. ఏసీపీ మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌ గేమ్‌లు, గంజాయి, డ్రగ్స్‌తో కలిగే అనర్థాలపై యువతకు అవగాహన కల్పించాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీపడొద్దని పోలీసులకు సూచించారు. కార్యక్రమంలో మంచాల సీఐ మధు, ఎస్‌ఐలు నాగేశ్వర్‌రావు, వంశీ, సిబ్బంది, యువకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement