గరిష్టం/కనిష్టం
31.0 /20.0
మంగళవారం శ్రీ 24 శ్రీ నవంబర్ శ్రీ 2026
7
వేములవాడరూరల్: బాలానగర్లో ప్యాక్స్ కొనుగోలు కేంద్రాన్ని మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, ప్యాక్స్ చైర్మన్ వకుళాభరణం శ్రీనివాస్, ఆత్మ కమిటీ చైర్మన్ ముస్కు ముకుందరెడ్డి సోమవారం ప్రారంభించారు.
చందుర్తి: మహలక్ష్మీ ఆలయంలో సోమవారం రాత్రి మహాలింగార్చన నిర్వహించారు. ఆలయ చైర్మన్ భాస్కర్ దంపతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
పొద్దంతా ఎండ కొడుతుంది. ఉక్కపోతగా ఉంటుంది. రాత్రి ఈదురుగాలులు వీస్తాయి. గాలిలో తేమ ఉంటుంది.


