పిల్లాడు జగిత్యాలలోనే జన్మించాడు | - | Sakshi
Sakshi News home page

పిల్లాడు జగిత్యాలలోనే జన్మించాడు

Nov 6 2026 2:08 AM | Updated on Nov 6 2026 2:08 AM

జిల్లా అధికారులు అసలు పిల్లాడు లక్ష్మణ్‌– సుమలతలకు జన్మించలేదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని శ్రీనివాస్‌ లాయర్‌ రఘునందన్‌రెడ్డి ఖండిస్తున్నారు. ఈ కేసులో కలెక్టర్‌ను జిల్లా అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అదే సమయంలో 2023 నవంబరులో పిల్లాడు జగిత్యాల ప్రభుత్వాస్పత్రిలో జన్మించినట్లుగా బర్త్‌ సర్టిఫికెట్‌ వెలుగులోకి రావడం బాబు బంధువుల్లో చర్చకు దారితీసింది. ఒకవేళ జిల్లా అధికారుల అనుమానం నిజమైతే.. పిల్లాడికి జగిత్యాల మున్సిపల్‌ అధికారులు బర్త్‌ సర్టిఫికెట్‌ ఎలా జారీ చేస్తారు? అందులో అతని తల్లిదండ్రులుగా లక్ష్మణ్‌–సుమలత పేర్లు ఎలా పొందుపరుస్తారు? అన్న ప్రశ్నను బాబు తరఫు బంధువులు లేవనెత్తుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement