బెనిఫిట్స్‌ ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

బెనిఫిట్స్‌ ఇవ్వాలి

Sep 10 2026 12:09 AM | Updated on Sep 10 2026 12:09 AM

రిటైర్డ్‌ ఉద్యోగులకు బెనిఫిట్స్‌ పొందడంలో కోర్టుతో నిమిత్తం లేకుండా నేరుగా ఏకమొత్తంలో చెల్లించాలి. 2024 నుంచి రిటైర్డ్‌ అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల బకాయిలు ఒకేసారి విడుదల చేయాలి. మూడేళ్లుగా ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించలేదు.

– మల్లారపు పురుషోత్తం, ఆర్‌ఈడబ్ల్యూఏ జిల్లా అధ్యక్షుడు

ఈహెచ్‌ఎస్‌లో తప్పులు సరిదిద్దాలి

విశ్రాంత ఉద్యోగులకు ఎంప్లాయి హెల్త్‌ స్కీం (ఈహెచ్‌ఎస్‌)లో తప్పులు సరిదిద్ది కార్పోరేట్‌ వైద్యం అందించాలి. పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలు, బకాయిల డబ్బులు ఖాతాల్లో జమచేయాలి. కొత్త పీఆర్సీ ప్రకటించాలి.

– ద్యావనపల్లి పరమేశ్‌, ఆర్‌ఈడబ్ల్యూఏ జిల్లా కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement