ప్రణాళికతో సన్నద్ధం కావాలి | - | Sakshi
Sakshi News home page

ప్రణాళికతో సన్నద్ధం కావాలి

Aug 1 2026 12:10 AM | Updated on Aug 1 2026 12:10 AM

ప్రణాళికతో సన్నద్ధం కావాలి

పోలీస్‌ ఉద్యోగం ఉపాధి మాత్రమే కాదు. సమాజ సేవకు లభించే గౌరవప్రదమైన వేదిక. అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా చదవడంతో పాటు శారీరక దారుఢ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. రోజువారీ వ్యాయామం, రన్నింగ్‌, క్రమశిక్షణతో కూడిన సాధన, మాక్‌ టెస్టులు విజయానికి కీలకం. సోషల్‌ మీడియా, వదంతులను నమ్మకుండా అధికారిక నోటిఫికేషన్‌లోని నిబంధనలను పూర్తిగా అధ్యయనం చేయాలి. సరైన మార్గదర్శకత్వంతో సిద్ధమైతే ఈ అవకాశాన్ని ఉద్యోగంగా మార్చుకోవచ్చు.

– ఎన్‌.వెంకట్‌రెడ్డి,

డ్రీమ్‌ డిఫెన్స్‌ అకాడమీ కరస్పాండెంట్‌, కరీంనగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement