క్యాన్సర్‌ను ముందుగా గుర్తిస్తే నివారించవచ్చు | - | Sakshi
Sakshi News home page

క్యాన్సర్‌ను ముందుగా గుర్తిస్తే నివారించవచ్చు

Jan 1 2026 12:00 PM | Updated on Jan 1 2026 12:00 PM

క్యాన్సర్‌ను ముందుగా గుర్తిస్తే నివారించవచ్చు

క్యాన్సర్‌ను ముందుగా గుర్తిస్తే నివారించవచ్చు

వేములవాడ: క్యాన్స్‌ర్‌ను ముందుగానే గుర్తిస్తే నివారించుకోవచ్చని లయన్స్‌క్లబ్‌ అధ్యక్షుడు డాక్టర్‌ చీకోటి సంతోష్‌కుమార్‌ పేర్కొన్నారు. క్యాన్సర్‌పై లయన్స్‌క్లబ్‌, మాతశ్రీ హాస్పిటల్‌, గచ్చిబౌలి కిమ్స్‌ హాస్పిటల్స్‌ ఆధ్వర్యంలో క్యాన్సర్‌పై అవగాహన, ఉచిత స్క్రీనింగ్‌, టెస్టుల శిబిరాన్ని బుధవారం నిర్వహించారు. పట్టణంలోని మాతృశ్రీ ఆసుపత్రిలో ఈ శిబిరం నిర్వహించారు. గచ్చిబౌలి కిమ్స్‌ హాస్పిటల్‌ వైద్యులు వందమందికి పరీక్షలు చేశారు.

లయన్స్‌క్లబ్‌ అధ్యక్షుడు చీకోటి సంతోష్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement