
ట్రెండ్ మారింది
గతంలో తక్కువ సంఖ్యలోనే మండపాలు ఉండేవి. ప్రస్తుతం వందల్లో మండపాలు ఏర్పా టు చేస్తున్నారు. వేడుకల్లో ట్రెండ్ మారింది. నేటి యువత ఆర్థికంగా స్థిరపడడంతో పెద్ద ఎత్తున విరాళాలు వేసుకుంటున్నారు. – ప్రతాప రామకృష్ణ,
అనువంశిక అర్చక సంఘం అధ్యక్షుడు
మా అప్పుడు నవరాత్రులు అంటనే గణేశ్ మండపాల వద్ద భజనలు ఉండేవి. ఊరంతా కలిసి వచ్చేవారు. విగ్రహాలు మూడు ఫీట్ల ఎత్తు మించేవి కావు. మండపాల వద్ద ఎక్కువగా పిల్లలే కనిపించేవారు.
– కట్కం భూమయ్య, సీనియర్ సిటిజన్
వినాయక నవరా త్రుల సందడి మారి పోయింది. మా చిన్నప్పటికి, ఇప్పటికీ చాలా తేడా ఉంది. మా అప్పుడు భక్తి మాత్రమే ఉండేది. ఇప్పుడు ఆర్భాటాలు పెరిగిపోయాయి. భజన చేసేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో వెళ్లేవాళ్లం.
– ఉప్పుల జయలక్ష్మి, వేములవాడ

ట్రెండ్ మారింది

ట్రెండ్ మారింది