అనధికార మద్యం షాపులపై చర్యలు | - | Sakshi
Sakshi News home page

అనధికార మద్యం షాపులపై చర్యలు

Nov 11 2023 12:58 AM | Updated on Nov 11 2023 12:58 AM

- - Sakshi

● జిల్లా ఎకై ్సజ్‌ అధికారి పంచాక్షరీ

సిరిసిల్ల: జిల్లాలో ఎవరైనా అనధికార మద్యం షాపులను నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎకై ్సజ్‌ అధికారి పంచాక్షరీ శుక్రవారం తెలిపారు. జిల్లాలోని ఏ గ్రామం, పట్టణాల్లోనైనా అనుమతి లేని మద్యం షాపులను నిర్వహిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. అక్రమంగా నిల్వచేసిన మద్యం సీసాలను సీజ్‌ చేస్తామని, బాధ్యులపై కేసులు నమోదు చేస్తామన్నారు. అనధికారిక మద్యం షాపులు నిర్వహిస్తే 87126 58829, 87126 58830, 87126 58831, 87126 58828 నంబర్లలో సమాచారం ఇవ్వాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement