వైఎస్సార్‌ సీపీ హయాంలో పొగాకు రైతుకు భారీ లాభాలు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ హయాంలో పొగాకు రైతుకు భారీ లాభాలు

Nov 14 2026 1:29 AM | Updated on Nov 14 2026 1:29 AM

వైఎస్సార్‌ సీపీ హయాంలో పొగాకు రైతుకు భారీ లాభాలు

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో పొగాకు రైతుకు గిట్టుబాటు ధర లేని పక్షంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రంగంలోకి దిగి మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయడంతో భారీ లాభాలు వచ్చాయి. అప్పట్లో గరిష్ట ధర కేజీ రూ.360 పలికింది. ఇప్పుడు అదే పొగాకు రూ.250 పలికితే గగనంగా తయారైంది. దాదాపు అప్పట్లో రూ.3 నుంచి రూ.5 లక్షల వరకు లాభం రాగా ఇప్పుడు ఈ ధరల వలన రూ.5 లక్షల మేర నష్టం వాటిల్లుతోంది. ఎన్నిసార్లు ధర్నాలు, నిరసనలు తెలిపినా కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతులకు తీవ్ర నిరాశ మిగులుతోంది.

– సురేష్‌, రైతు, నేతివారిపాలెం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement