బేళ్ల తిరస్కరణతో అధిక నష్టం | - | Sakshi
Sakshi News home page

బేళ్ల తిరస్కరణతో అధిక నష్టం

Nov 14 2026 1:29 AM | Updated on Nov 14 2026 1:29 AM

బేళ్ల తిరస్కరణతో అధిక నష్టం

ఈ ఏడాది వేలంలో అధిక సంఖ్యలో బేళ్లు తిరస్కరణకు గురికావడంతో అధిక నష్టం వాటిల్లుతోంది. ఒక బేలును వేలానికి తీసుకొచ్చి తిరస్కరణకు గురైతే ఇంటికి తీసుకెళ్లి.. దాన్ని మళ్లీ వేలానికి తీసుకొని రావడానికి అదనంగా రూ.2 వేల వరకు ఖర్చవుతుంది. సరాసరి ధరలు కూడా కిలో రూ.150కి పడిపోవడంతో భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. గతం వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో సరాసరి ధర కేజీ రూ.240 నుంచి రూ.260 ఉండడంతో మంచి లాభాలు వచ్చాయి. ఇప్పుడు దాదాపు సరాసరి ధరలు కూడా రూ.100 తగ్గడంతో దిక్కు తోచని స్థితిలో ఉన్నాం.

– ఆళ్ల శ్రీనివాసరెడ్డి, రైతు గుర్రప్పడియ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement