YSRCP Candidates List 2024: కాకినాడ జిల్లా అభ్యర్థులు వీరే
Mar 16 2024 1:53 PM | Updated on Mar 16 2024 2:05 PM
కాకినాడ జిల్లాలో అన్ని నియోజకవర్గాల గెలుపే లక్ష్యంగా.. సామాజిక సమీకరణాలు.. సర్వేల ఆధారంగా సేకరించిన అభ్యర్థుల గెలుపోటములను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థుల్ని ఎంపిక చేసింది వైఎస్సార్‌సీపీ