వైఎస్సార్‌సీపీలో నూతన నియామకాలు | Ysrcp Appointed 14 State Joint Secretaries | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో నూతన నియామకాలు

Apr 25 2025 5:12 PM | Updated on Apr 25 2025 5:40 PM

Ysrcp Appointed 14 State Joint Secretaries

తాడేపల్లి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టారు. 14 మంది రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా నియమితులయ్యారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement