వైఎస్సార్‌సీపీలో పలు నియామకాలు | Vidadala Rajini As Chilakaluripet Constituency Coordinator, Check More Details Inside | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో పలు నియామకాలు

Published Fri, Nov 8 2024 8:57 PM | Last Updated on Sat, Nov 9 2024 10:57 AM

Vidadala Rajini As Chilakaluripet Constituency Coordinator

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్తగా విడదల రజనిని, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్తగా బాలవజ్రబాబు (డైమండ్ బాబు) నియమితులయ్యారు.

ఇదీ చదవండి: YSRCP సోషల్‌ మీడియా యాక్టివిస్టుల అక్రమ నిర్బంధం.. ఏపీ హైకోర్టు సీరియస్‌.. కీలక ఆదేశాలు జారీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement