రోజురోజుకి కాంగ్రెస్‌ పతనం:  రాందాస్‌ అథవాలే | Union Minister Ramdas Athawale Comments On Congress Party | Sakshi
Sakshi News home page

రోజురోజుకి కాంగ్రెస్‌ పతనం:  రాందాస్‌ అథవాలే

Oct 17 2021 5:12 PM | Updated on Oct 17 2021 5:40 PM

Union Minister Ramdas Athawale Comments On Congress Party - Sakshi

కాంగ్రెస్‌ రోజురోజుకి పతనం అవుతోందని కేంద్రమంత్రి రాందాస్‌ అథవాలే అన్నారు.

సాక్షి, విశాఖపట్నం: కాంగ్రెస్‌ రోజురోజుకి పతనం అవుతోందని కేంద్రమంత్రి రాందాస్‌ అథవాలే అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పరిశ్రమల ప్రైవేటీకరణ కాంగ్రెస్‌ హయాంలో కూడా జరిగిందన్నారు. ‘‘మూడు రాజధానుల అంశం రాష్ట్రం పరిధిలోని అంశం. కేంద్రం పరిధిలో లేదని’’ కేంద్రమంత్రి స్పష్టం చేశారు.

చదవండి: చంద్రబాబు పగటి వేషగాడు, పిట్టలదొర: మంత్రి కొడాలి నాని

Advertisement
 
Advertisement
Advertisement