Kodali Nani Comments On Chandrababu And TDP - Sakshi
Sakshi News home page

మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

Dec 9 2022 5:49 PM | Updated on Dec 9 2022 7:28 PM

Kodali Nani Comments On Chandrababu And TDP - Sakshi

సాక్షి, కృష్ణా జిల్లా: ఎన్టీఆర్‌ డీఎన్‌ఏ లేకుండా చేయాలని టీడీపీ కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. గుడివాడలో బీసీ మహాసభలో ఆయన మాట్లాడుతూ లోకేష్‌ కోసం జూనియర్‌ ఎన్టీఆర్‌ను తొక్కేస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఏపీని ఆక్రమించాలని ఒక కులం పన్నాగాలు పన్నుతోంది. బీసీ వర్గాలను సమూలంగా నాశనం చేయాలని కుట్ర జరుగుతోంది. టీడీపీ కుట్రలను అడ్డుకోవాలని కొడాలి నాని పిలుపునిచ్చారు. జోగి రమేష్‌ మంత్రి అయితే.. నేను, పేర్ని నాని, వల్లభనేని వంశీ మంత్రులం అయినట్టే’’ అని కొడాలి అన్నారు.
చదవండి: చంద్రబాబు వీక్‌నెస్‌ అదే.. కొంప మునగడం ఖాయమా?

Advertisement
 
Advertisement
Advertisement