చిత్తూరు జిల్లాలో జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్లెక్సీలు కలకలం

Junior NTR Flexis in Piler in Chittoor District - Sakshi

సాక్షి, చిత్తూరు: జిల్లాలోని పీలేరులో జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్లెక్సీలు టీడీపీలో కలకలం సృష్టిస్తున్నాయి. పార్టీ అధికారంలోకి రావాలంటే జూనియర్‌ ఎన్టీఆర్‌ రావాలంటూ ప్లెక్సీలు వెలిశాయి. పీలేరు పలు ప్రాంతాల్లో ఈ రోజు ఉదయం వరకు ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి.

అయితే టీడీపీ శ్రేణులు ఫ్లెక్సీలు తొలగించాయి. సోమవారం నుంచి లోకేష్‌ పాదయాత్ర జరగనున్న నేపథ్యంలో ఈ ఫ్లెక్సీలు టీడీపీ శ్రేణుల్లో దడ పుట్టిస్తున్నాయి.
చదవండి: చినబాబుకు షాక్‌.. అనుకున్నదొకటి.. అయ్యింది మరొకటి..

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top