పవన్‌ ఆత్మవిమర్శ చేసుకో.. ఇది అసలు నిజం: ఆర్కే రోజా | Ex Minister Rk Roja Fires On Pawan Kalyan | Sakshi
Sakshi News home page

పవన్‌ ఆత్మవిమర్శ చేసుకో.. ఇది అసలు నిజం: ఆర్కే రోజా

Nov 16 2024 7:44 PM | Updated on Nov 16 2024 8:03 PM

Ex Minister Rk Roja Fires On Pawan Kalyan

కూటమి సర్కార్‌ తప్పుడు ప్రచారంపై మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు.

సాక్షి, చిత్తూరు జిల్లా: కూటమి సర్కార్‌ తప్పుడు ప్రచారంపై మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా కూటమి నేతల దుష్ప్రచారం బట్టబయలైందంటూ ఆమె ట్వీట్‌ చేశారు. మిస్సింగ్‌ కేసుల్లో 99.5 శాతానికిపైగా మహిళలను గత ప్రభుత్వంలోనే గుర్తించారని కేంద్ర హోంశాఖ కూడా పార్లమెంట్‌లో స్పష్టం చేసింది. ఇప్పటికైనా పవన్‌ కల్యాణ్‌ ఆత్మ విమర్శ చేసుకోవాలి. అధికారం కోసం ఎంతటి అబద్ధమైనా చెప్తారా?’’ అంటూ ఆర్కే రోజా నిలదీశారు.

 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement