ఊపిరిపై చలిదెబ్బ! | - | Sakshi
Sakshi News home page

ఊపిరిపై చలిదెబ్బ!

Nov 14 2026 12:17 AM | Updated on Nov 14 2026 12:17 AM

జ్వరం, చలితో వణుకు రావడం

తీవ్రమైన దగ్గు, కఫం పడటం

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

ఛాతిలో నొప్పి

నీరసం, ఆకలి తగ్గడం

వేగంగా శ్వాస తీసుకోవడం

చిన్నపిల్లల్లో పాలు తాగకపోవడం, నీరసంగా ఉండటం, శ్వాస వేగంగా తీసుకోవడం, ఛాతి లోపలికి లాగినట్లు కనిపించడం

వృద్ధుల్లో కొన్నిసార్లు జ్వరం లేకుండానే గందరగోళం, అధిక నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

వీరంతా శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ జిల్లా కేంద్ర ఆస్పత్రికి వచ్చారు. బాధితుల్లో చిన్నారులు, వృద్ధులే అధికంగా ఉన్నారు. వారం రోజులుగా చలితీవత్ర పెరగడంతో జనాలు వ్యాధుల బారినపడుతున్నారు. వారిరాకతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి.

ఈ లక్షణాలుంటే అప్రమత్తం!

జిల్లాలో పెరుగుతున్న శ్వాసకోశ సమస్యలు

ఆస్పత్రులకు క్యూ కడుతున్న బాధితులు

చలిగాలులతో దగ్గు, జలుబు, జ్వరాల తీవ్రత

చిన్న పిల్లలు, వృద్ధులకు న్యుమోనియా ముప్పు

లక్షణాలు కనిపిస్తే స్వీయ వైద్యం వద్దు

పరిశుభ్రత, మాస్కులతోనే రక్షణ అంటున్న వైద్యులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement