‘పది’ విద్యార్థుల భవిష్యత్‌కు ‘సాక్షి’ మెటీరియల్
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): ‘సాక్షి’ మీడియా అందిస్తున్న స్టడీ మెటీరియల్ పదో తరగతి విద్యార్థుల భవిష్యత్‌కు పునాది లాంటిదని ఎంఈవో సిరిమల్ల మహేశ్‌కుమార్ అన్నారు. స్థానిక జెడ్పీ హైస్కూల్, కేజీబీవీ, మల్యాల మోడల్ స్కూల్ పదో తరగతి వి ద్యార్థులకు శుక్రవారం పబ్లిక్ పరీక్షల కోసం స్టడీ మె టీరియల్‌ను ‘సాక్షి’ మీడియా అందజేసింది. ఈ స్ట డీ మెటీరియల్ తమకు ఎంతో ఉపయోగపడుతుందని విద్యార్థులు సంతోషం వ్యక్తంచేశారు. కాకర్యక్రమంలో హెచ్‌ఎంలు సునీత, శ్రీదేవి, పోచయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


